ebadi.in

1998 DSC selected candidates details/ selection list

DSC 1998 Qualified MTS Hall Ticket Numbers.
DSC 1998 క్వాలిఫైడ్ అభ్యర్థులు MTS టీచర్స్ గా ఆసక్తి కలిగిన వారు CSE సైట్ ద్వారా వారి విల్లింగ్ ను తెల్పే అవకాశం ఉంది. ఐతే కొంత మంది అభ్యర్థులు (25 సం.లు గడిచినందున) తమ HALL TICKETS నంబర్స్ తెలియని కారణంగా వారు తమ సమ్మతిని తెలుపుటకు అవకాశం లేదు.కావున 1998 DSC మిత్రులు జాబితా నుండి తమ హాల్ టికెట్స్ నంబర్ తెలుసుకొని తమ విల్లింగ్ లేదా నాట్-విల్లింగ్ ఆప్షన్ ఇవ్వగలరు.


Enter Your Name atleast 4 letters.

Sponsored links